గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు
గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు విజయవాడ: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను తెదేపా అధినేత చంద్రబాబు కలిశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు పార్టీ నేతలు యనమల, అచ్చెన్నాయుడు, రామానాయుడు తదితరులతో కలిసి వెళ్లి శాసనసభ, మండలిలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు చేశారు. మండలిలో మంత్రులు వ్యవహరించిన తీరుకు సంబంధించి…